Sthanikam - Truth Matters
Logo

శంకరయ్య మృతదేహానికి కౌన్సిలర్ షబానా అజీమ్ నివాళులు

Updated : 23 Oct 2026 15:44 IST
As Preferred Source 1 min read
శంకరయ్య మృతదేహానికి కౌన్సిలర్ షబానా అజీమ్ నివాళులు


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన బెదరకోట శంకరయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెండో వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్ ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని శంకరయ్యకు నివాళులర్పించారు.

Sthanikam

శంకరయ్య మృతదేహానికి కౌన్సిలర్ షబానా అజీమ్ నివాళులు

Article Image


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన బెదరకోట శంకరయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెండో వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్ ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని శంకరయ్యకు నివాళులర్పించారు.

మరిన్ని

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి