Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రామన్నపేట రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్‌ను పునరుద్ధరన. అధ్యక్షుడిగా తెలుసూరి మల్లేశ్.. ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్

Updated : 23 Oct 2026 14:22 IST
As Preferred Source 1 min read
రామన్నపేట రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్‌ను పునరుద్ధరన.  అధ్యక్షుడిగా తెలుసూరి మల్లేశ్.. ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్

రామన్నపేట రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్‌ను134/2020 పునరుద్ధరించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తెలుసూరి మల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్ ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షుడిగా కొండ మల్లేశం గౌడ్, గౌరవ సలహాదారులుగా రుద్రాల శ్రీరాములు, కె.వి. సుధాకర్ రాజు, కోశాధికారిగా నడిగోటి నగేష్, ఉపాధ్యక్షులుగా సిర మహేష్, నోముల శంకర్, సహాయ కార్యదర్శిగా ముత్యాల రమేష్, కార్యవర్గ సభ్యులుగా నాగటి యాదయ్య, వీరమల్ల రమేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

Sthanikam

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి