Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 09:23 AM

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు
03-10-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల:

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీ అధ్యక్షులకు మరియు పాలకవర్గ సభ్యులకు చిట్యాలమ్మ మండల కమిటీ సభ్యులు బద్దం మల్లేష్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ శాఖ మరింత బలోపేతం కావాలని, అందరి సహకారంతో కమిటీ విజయవంతంగా ముందుకు సాగాలని మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు

Article Image

చిట్యాల:

వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీ అధ్యక్షులకు మరియు పాలకవర్గ సభ్యులకు చిట్యాలమ్మ మండల కమిటీ సభ్యులు బద్దం మల్లేష్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ శాఖ మరింత బలోపేతం కావాలని, అందరి సహకారంతో కమిటీ విజయవంతంగా ముందుకు సాగాలని మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News