Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

వలిగొండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. స్వగృహంలో అందంగా బతుకమ్మను పేర్చిన గోధా సుశీల.

Updated : 18 Oct 2026 21:50 IST
As Preferred Source 1 min read
వలిగొండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.  స్వగృహంలో అందంగా బతుకమ్మను పేర్చిన గోధా సుశీల.

వలిగొండ, అక్టోబర్ 18: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గోధా సుశీల తన నివాసంలో రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ పండుగ విశిష్టతను చాటుతున్నారు. బతుకమ్మ వేడుకలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Sthanikam

వలిగొండలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. స్వగృహంలో అందంగా బతుకమ్మను పేర్చిన గోధా సుశీల.

Article Image

వలిగొండ, అక్టోబర్ 18: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గోధా సుశీల తన నివాసంలో రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ పండుగ విశిష్టతను చాటుతున్నారు. బతుకమ్మ వేడుకలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి