Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

“పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి”

Updated : 18 Oct 2026 21:41 IST
As Preferred Source 1 min read
“పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి”

ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని చాటేలా మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం విజయదశమి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్,సుంకర అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ జమ్మిరెడ్డి ,సారెడ్డిలచ్చిరెడ్డి,

నాగిరెడ్డి,లక్ష్మీనారాయణ, మంగయ్య,కోటిరెడ్డి,సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

“పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి”

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news