Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్‌రావుకు ఘన సత్కారం

02-03-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజుర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్‌రావును నాయకులు ఘనంగా గజమాలలతో సత్కరించారు.

తన్నీరు మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ కుక్కల నాగరాజు, మఠంపల్లి మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్, యాతవాకిళ్ల మాజీ సర్పంచ్ బుడిగ కాశయ్య, ఉపసర్పంచ్ బొమ్మకంటి బాల నాగయ్య, వార్డు సభ్యులు కుక్కల పెద్ద సైదులు, మాలోతు బాలు నాయక్, మాలోత్ వినోద్ నాయక్, యువనాయకులు జక్కుల గురువయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో వైస్ చైర్మన్ కృషిని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

Sthanikam

వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్‌రావుకు ఘన సత్కారం

Article Image

హుజుర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్‌రావును నాయకులు ఘనంగా గజమాలలతో సత్కరించారు.

తన్నీరు మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ కుక్కల నాగరాజు, మఠంపల్లి మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్, యాతవాకిళ్ల మాజీ సర్పంచ్ బుడిగ కాశయ్య, ఉపసర్పంచ్ బొమ్మకంటి బాల నాగయ్య, వార్డు సభ్యులు కుక్కల పెద్ద సైదులు, మాలోతు బాలు నాయక్, మాలోత్ వినోద్ నాయక్, యువనాయకులు జక్కుల గురువయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో వైస్ చైర్మన్ కృషిని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News