Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచి దిగుబడికి నాణ్యమైన విత్తనాలే కీలకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 07:36 PM

ఉత్తటూరు కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసరి లింగయ్య

05-10-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామ కాంగ్రెస్‌ పార్టీ శాఖ అధ్యక్షుడిగా దాసరి లింగయ్య యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన గ్రామ శాఖ ఎన్నికలకు సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడు కోళ్ల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు లింగయ్య యాదవ్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన కమిటీలో ఉపాధ్యక్షురాలిగా చెరుకు వసంత, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల దణేష్‌, కోశాధికారిగా పోగుల గోపాల్‌, సహాయ కార్యదర్శిగా గర్ష అశోక్‌, సహాయ కోశాధికారిగా ఉప్పునూతల మల్లేష్‌, సాంస్కృతిక కార్యదర్శిగా భైరబోయిన రాఘవేంద్ర ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, కర్నాటి లింగస్వామి, నంద్యాల బిక్షంరెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, శంబాల వెంకన్న, ఎండీ అక్రమ్‌, జెట్టి బాలమల్లయ్య, జెట్టి కృష్ణయాదవ్‌, మేడి చంద్రయ్య, జంగిలి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్‌ కోళ్ల రామకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉత్తటూరు కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసరి లింగయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News