Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:24 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
19-01-2026 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు సంబంధించి చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వివిధ వర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఇతర మున్సిపాలిటీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.

నందికొండ – ఎస్సీ (జనరల్)

మోత్కూరు – ఎస్సీ (మహిళ)

ఆలేరు – బీసీ (మహిళ)

దేవరకొండ – బీసీ (మహిళ)

హాలియా – జనరల్

నకిరేకల్ – జనరల్

మిర్యాలగూడ – జనరల్ (మహిళ)

చిట్యాల – జనరల్ (మహిళ)

నేరేడుచర్ల – జనరల్

యాదగిరిగుట్ట – జనరల్ (మహిళ)

సూర్యాపేట – జనరల్

తిరుమలగిరి – జనరల్

కోదాడ – జనరల్ (మహిళ)

హుజూర్‌నగర్ – బీసీ (జనరల్)

చండూరు – జనరల్

భువనగిరి – జనరల్ (మహిళ)

చౌటుప్పల్ – జనరల్ (మహిళ)

ఈ రిజర్వేషన్లతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యంగా మహిళలకు అధికంగా అవకాశం దక్కడంతో మహిళా నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేగం పుంజుకున్నాయి.

Sthanikam

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News