Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

ఉద్యోగ విరమణ వేళ ఆత్మీయ సన్మానం… సేవలకు గౌరవం

31-12-2025 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

ఉపకార్య నిర్వాహక ఇంజనీరు బోయగాలయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం హృదయాన్ని తాకింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బోయగాలయ్యను శాలువాతో సత్కరించి సేవలకు అభినందనలు తెలిపారు.

ఉద్యోగ జీవితంలో ఎటువంటి వత్తిళ్లకు లోనుకాకుండా, నిబద్ధతతో విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రజాసేవలో నిజాయితీ, క్రమశిక్షణే అధికారికి అసలైన ఆభరణాలన్నారు. పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటపెల్లి యాదయ్య, మాజీ ఎంపీపీ కన్నేబోయిన జ్యోతి బలరాం యాదవ్, పల్లివాడ సర్పంచ్ శ్రీనివాస్, శోభనాద్రిపురం మాజీ సర్పంచ్ కాల్య యామిని శ్రవణ్, ఉపసర్పంచ్ నల్ల స్వామి, పుట్టల సాయి తదితరులు పాల్గొని బోయగాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఉద్యోగ విరమణ వేళ ఆత్మీయ సన్మానం… సేవలకు గౌరవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News