Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఉచితముగా పి.యం.కెవీవై స్వల్పకాలిక కోర్సు

Updated : 27 Feb 2026 19:36 IST
As Preferred Source 1 min read
ఉచితముగా పి.యం.కెవీవై స్వల్పకాలిక కోర్సు

ఇందు మూలముగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నయువతీ యువకులకు తెలియజేయునది ఏమనగా తేదీ :-04-03-2026 నుండి ఉచితముగా పి.యం.కెవీవై స్వల్పకాలిక కోర్సు [పి.యం.కె.వీ.వై షార్ట్ టర్మ్ కోర్సు ] 3డి ప్రింటర్ ఆపరేటర్ మూడు నెలల వ్యవధి ప్రవేశాలు జరుగుచున్నాయి ఈ ప్రవేశాలు [ఉచితముగా] ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఆలేరు (గవర్నమెంట్ ఐటిఐ ఆలేరు) నందు జరుగుచున్నది. ఈ ప్రవేశాల కొరకు యస్.యస్.సి చదివి పాస్ అయి 18 సంవత్సరాలు నిండిన ఆసక్తి గల యువతీ యువకులు పి యం కె వీ వై స్వల్పకాలిక కోర్సు 3డి ప్రింటర్ ఆపరేటర్ కు హాజరు కాగలరని అభ్యర్థన కావున ఆసక్తి గల అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ మరియు జీరాక్స్ కాపీ సర్టిఫికెట్లు మరియు బయోడేటా తీసుకొని ఈ ప్రవేశాల కొరకు హాజరు కాగలరని మనవి. ఈ ప్రవేశాలకు సంబంధించి ఇతర వివరాల గురించి శ్రీ బి హరిక్రిష్ణ ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ 9866843920కు సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించగలరు.

కావలిసిన ధ్రువపత్రాలు

1).యస్.యస్.సి మెమో జిరాక్స్

2).ఆధార్ కార్డు 3).కుల ధ్రువీకరణ పత్రము

4).ఇమెయిల్ ఐ.డి 5). మొబైల్ నెంబర్

ఇట్లు,

బి.హరిక్రిష్ణ ప్రిన్సిపాల్,

గవర్నమెంట్ ఐటిఐ ఆలేరు

యాదాద్రి భువనగిరి జిల్లా

Sthanikam

ఉచితముగా పి.యం.కెవీవై స్వల్పకాలిక కోర్సు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి