Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన సర్పంచ్

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన సర్పంచ్

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన సర్పంచ్
30-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని టెకుల సోమారం పాఠశాలలో టిబిఎంబీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ పనుమటి మమత నరేందర్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నందున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వరూప, ఉప సర్పంచ్ నరగోని అశోక్ గౌడ్, వార్డు సభ్యురాలు దండబోయిన శారద, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన సర్పంచ్

Article Image

మండలంలోని టెకుల సోమారం పాఠశాలలో టిబిఎంబీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ పనుమటి మమత నరేందర్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నందున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వరూప, ఉప సర్పంచ్ నరగోని అశోక్ గౌడ్, వార్డు సభ్యురాలు దండబోయిన శారద, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News