Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:21 PM

తుంగతుర్తిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

23-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాజీ మండల అధ్యక్షులు దొంగలు గోవర్ధన్, ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మారగాని వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు రాంబాబు, అక్కినేపల్లి రాములు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తిలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాజీ మండల అధ్యక్షులు దొంగలు గోవర్ధన్, ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మారగాని వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు రాంబాబు, అక్కినేపల్లి రాములు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News