మున్సిపల్ కేంద్రంలోని సాయిస్ఫూర్తి టీవీఎస్ షోరూమ్‌లో నూతనంగా విపణిలోకి వచ్చిన 'టీవీఎస్ జూపిటర్ 113 డిటి ఎక్స్ ఎస్ సి' మోడల్ ద్విచక్ర వాహనాన్ని చౌటుప్పల్ డిఎస్పీ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజయవంతంగా లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్, ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్, టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రతినిధి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, ఉష్కగుల నాగరాజు, చెరుకు లింగస్వామి, షోరూమ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. సాయిస్ఫూర్తి షోరూమ్‌పై వినియోగదారులు చూపుతున్న ఆదరాభిమానాలు, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. దసరా, దీపావళి పండుగల పురస్కరించుకుని ఈ నూతన మోడల్ వాహనాలపై విశేష డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. పండుగ ఆఫర్ కింద రూ. 1,000 నుండి రూ. 10,000 వరకు రాయితీలు పొందవచ్చని, చౌటుప్పల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వాహన బుకింగ్‌ల కోసం 8143732248, 9676333248 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ యాజమాన్యం, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
టీవీఎస్ కొత్త మోడల్ వాహనాన్ని ఆవిష్కరించిన డిఎస్పీ మధుసూదన్ రెడ్డి

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి