Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

తెలంగాణ మోడల్ స్కూల్‌లో సివిక్స్ అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Updated : 24 Oct 2026 19:10 IST
As Preferred Source 1 min read
తెలంగాణ మోడల్ స్కూల్‌లో సివిక్స్ అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 26న డెమో తరగతులు.. అర్హులైన అభ్యర్థులకు అవకాశం


మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో కాలపరిమితి ప్రాతిపదికన పీజీటీ (సివిక్స్) అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. వీరబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.ఏ., బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు పాఠశాలలో డెమో తరగతులకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు 9, 10వ తరగతులకు సోషల్‌, ఇంటర్మీడియట్‌కు సివిక్స్ బోధించాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Sthanikam

తెలంగాణ మోడల్ స్కూల్‌లో సివిక్స్ అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

ఈ నెల 26న డెమో తరగతులు.. అర్హులైన అభ్యర్థులకు అవకాశం


మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో కాలపరిమితి ప్రాతిపదికన పీజీటీ (సివిక్స్) అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. వీరబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.ఏ., బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు పాఠశాలలో డెమో తరగతులకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు 9, 10వ తరగతులకు సోషల్‌, ఇంటర్మీడియట్‌కు సివిక్స్ బోధించాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి