భువనగిరి, అక్టోబర్ 24: అనారోగ్యంతో బాధపడుతున్న నిజం రిపోర్టర్, టీజేఏ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టికొప్పుల శ్రీనివాస్‌ను తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ బాబా శనివారం పరామర్శించారు.
శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన షానూర్ బాబా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, సభ్యుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి