Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన సిబ్బందికి సత్కారం

Updated : 24 Oct 2026 19:10 IST
As Preferred Source 1 min read
లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన సిబ్బందికి సత్కారం

కోదాడ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో చొరవ చూపిన పోలీసు అధికారులు, న్యాయవాదులను సీనియర్ జడ్జి సురేష్ శనివారం ప్రశంసా పత్రాలతో అభినందించారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, రాజీకి అవకాశం ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు న్యాయం సులభంగా అందడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు.

Sthanikam

లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన సిబ్బందికి సత్కారం

Article Image

కోదాడ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో చొరవ చూపిన పోలీసు అధికారులు, న్యాయవాదులను సీనియర్ జడ్జి సురేష్ శనివారం ప్రశంసా పత్రాలతో అభినందించారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, రాజీకి అవకాశం ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు న్యాయం సులభంగా అందడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి