Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ

Updated : 18 Oct 2026 14:02 IST
As Preferred Source 1 min read
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ

సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువు వద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివాజీ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల పండుగ అని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్,వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఊబ చెరువు వద్ద ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షజ్జీ, 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు,కోఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ

Article Image

సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువు వద్ద బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శివాజీ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల పండుగ అని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్,వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఊబ చెరువు వద్ద ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షజ్జీ, 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు,కోఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news