Sthanikam - Truth Matters
Logo

నల్గొండ బీజేవైఎం మీడియా కన్వీనర్‌గా సిలివేరు నాగరాజు

Updated : 18 Oct 2026 14:22 IST
As Preferred Source 1 min read
నల్గొండ బీజేవైఎం మీడియా కన్వీనర్‌గా సిలివేరు నాగరాజు

నల్గొండ: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నల్గొండ జిల్లా మీడియా కన్వీనర్‌గా సిలివేరు నాగరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి నాగరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, యువమోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ విధానాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

నల్గొండ బీజేవైఎం మీడియా కన్వీనర్‌గా సిలివేరు నాగరాజు

Article Image

నల్గొండ: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నల్గొండ జిల్లా మీడియా కన్వీనర్‌గా సిలివేరు నాగరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి నాగరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, యువమోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ విధానాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news