Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:26 AM

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
07-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్త కుర్మ శివ కుమార్, మాడుగుల జంగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

టీపీసీసీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్త కుర్మ శివ కుమార్, మాడుగుల జంగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News