Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:35 AM

స్వామి వివేకానంద ఆశయాలతో యువత ముందుకు – వెంబవిలో క్రీడా సామగ్రి అందజేత

12-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

వెంబవి గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా యువతకు క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతకు వాలీబాల్, క్రికెట్ సహా ఇతర ఆటలకు అవసరమైన క్రీడా సామగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న గౌడ్, ఉప సర్పంచ్ శివ, గ్రామ సెక్రటరీ సరిత పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, ఆయన బోధించిన విలువలు నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లింగయ్య, అలివేలు, ధనమ్మ, పానగరేక ప్రసాద్, వెంకన్న, దాసరి సుజాత పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు ఎన్న నర్సిరెడ్డి, గుణగంటి బిక్షపతి, కొంపల్లి మల్లయ్య, ఉయ్యాల సత్తయ్య, గుణగంటి యాదయ్య, కొండే రాములు, పోనిగోటి శంకర్ రావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామ యువత ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని గ్రామ పాలకులను కోరారు.

Sthanikam

స్వామి వివేకానంద ఆశయాలతో యువత ముందుకు – వెంబవిలో క్రీడా సామగ్రి అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News