Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:59 AM

సూర్యాపేటలో ఘనంగా వివాహ మహోత్సవం

సూర్యాపేటలో ఘనంగా వివాహ మహోత్సవం

సూర్యాపేటలో ఘనంగా వివాహ మహోత్సవం
07-03-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రముఖుల సమక్షంలో నూతన వధూవరులకు ఆశీర్వాదాలు

సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్‌లో మందడి సోమిరెడ్డి కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు యండి షఫీ ఉల్లా, పీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ జహీర్, కొనతం రాజేష్ రెడ్డి, బాణోతు సైదులు, సేవాదళం నాయకుడు ఆలేటి మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కు రామచంద్రారెడ్డి, జమండ్ల సత్యనారాయణ రెడ్డి, కొండకండ్ల ఉపేందర్ రెడ్డి, బొల్లెద్దు దశరథ, చెంచల నిఖిల్, కొడకండ్ల దయాకర్ రెడ్డి, మాలి అనంత రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొ

న్నారు.

Sthanikam

సూర్యాపేటలో ఘనంగా వివాహ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News