Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 05:23 AM

సుద్ద ముక్కపై కళా కౌశలం.. నరేష్‌చారి సూక్ష్మ ప్రతిభ

సుద్ద ముక్కపై కళా కౌశలం.. నరేష్‌చారి సూక్ష్మ ప్రతిభ

సుద్ద ముక్కపై కళా కౌశలం.. నరేష్‌చారి సూక్ష్మ ప్రతిభ
06-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా సోమవారం కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్‌చారి తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. కేవలం అంగుళం పరిమాణం ఉన్న సుద్ద ముక్కపై కలం, పుస్తకాన్ని అతి సూక్ష్మంగా చెక్కి ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని కళారూపంలో వ్యక్తం చేశారు.

నరేష్‌చారి గతంలోనూ బియ్యం, పప్పు గింజలు, చింతగింజలు, ఆకులు, పెన్సిల్‌ మొన వంటి సూక్ష్మ వస్తువులపై అనేక కళాఖండాలను చెక్కి పలువురి ప్రశంసలు అందుకున్నారు. అత్యంత చిన్న పరిమాణంలోనూ అద్భుతమైన ఆకృతులను రూపొందిస్తూ సూక్ష్మ కళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.

Sthanikam

సుద్ద ముక్కపై కళా కౌశలం.. నరేష్‌చారి సూక్ష్మ ప్రతిభ

Article Image

వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా సోమవారం కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్‌చారి తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. కేవలం అంగుళం పరిమాణం ఉన్న సుద్ద ముక్కపై కలం, పుస్తకాన్ని అతి సూక్ష్మంగా చెక్కి ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని కళారూపంలో వ్యక్తం చేశారు.

నరేష్‌చారి గతంలోనూ బియ్యం, పప్పు గింజలు, చింతగింజలు, ఆకులు, పెన్సిల్‌ మొన వంటి సూక్ష్మ వస్తువులపై అనేక కళాఖండాలను చెక్కి పలువురి ప్రశంసలు అందుకున్నారు. అత్యంత చిన్న పరిమాణంలోనూ అద్భుతమైన ఆకృతులను రూపొందిస్తూ సూక్ష్మ కళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన ప్రతిభను పలువురు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News