Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:19 AM

“సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం మహిళా కాంగ్రెస్ పూర్ణ మద్దతు

11-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సోషల్ మీడియా ట్రోల్స్‌ను మహిళా కాంగ్రెస్ ఖండన

స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రజాప్రియ నేతగా గుర్తింపు పొందిన మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ ఘర్షణతో ప్రతిస్పందించారు.సుకన్య మాట్లాడుతూ, “జననేత, ప్రజల కోసం నిరంతరం పనిచేసే మన ప్రియ నేత మీద న్యూస్ చానల్స్ రేటింగ్ కోసం ఏదైనా ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి ఇమేజ్, ప్రజల విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తే ఊరుకోలేము. ఆయన ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటారు. రాజకీయంగా ఆయనకు ఉన్న షేరిష్మా చూసి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరం,” అని పేర్కొన్నారు.అంతేకాక, సుకన్య ఎమ్మెల్యేను దేవుడు లాంటివాడని, ఆయనపై నిందలెసుకోవడం వృథా అని పేర్కొని, ట్రోలింగ్ చేయేవారిపై ప్రజలు విమర్శలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

“సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం మహిళా కాంగ్రెస్ పూర్ణ మద్దతు

Article Image

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సోషల్ మీడియా ట్రోల్స్‌ను మహిళా కాంగ్రెస్ ఖండన

స్థానికం ప్రధాన ప్రతినిధి

నకిరేకల్: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రజాప్రియ నేతగా గుర్తింపు పొందిన మంత్రివర్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ ఘర్షణతో ప్రతిస్పందించారు.సుకన్య మాట్లాడుతూ, “జననేత, ప్రజల కోసం నిరంతరం పనిచేసే మన ప్రియ నేత మీద న్యూస్ చానల్స్ రేటింగ్ కోసం ఏదైనా ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి ఇమేజ్, ప్రజల విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తే ఊరుకోలేము. ఆయన ప్రజల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటారు. రాజకీయంగా ఆయనకు ఉన్న షేరిష్మా చూసి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరం,” అని పేర్కొన్నారు.అంతేకాక, సుకన్య ఎమ్మెల్యేను దేవుడు లాంటివాడని, ఆయనపై నిందలెసుకోవడం వృథా అని పేర్కొని, ట్రోలింగ్ చేయేవారిపై ప్రజలు విమర్శలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News