Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:21 PM

సూర్యాపేట జిల్లా ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

14-01-2026 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలి- రాపర్తి మహేష్ గౌడ్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు అని రాపర్తి మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ పండుగలు ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. భోగి పండుగ ద్వారా పాత కష్టాలు, బాధలను విడిచిపెట్టి కొత్త ఆశలతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, సంక్రాంతి పండుగ రైతులకు మంచి పంటలు, ప్రజలకు శ్రేయస్సు అందించాలని, కనుమ పండుగ పశుసంపద అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో పండుగలను జరుపుకుని, కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సూర్యాపేట జిల్లా ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News