Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:24 PM

SNPL SEASON-5

SNPL SEASON-5

SNPL SEASON-5
12-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ఐదవ రోజు గెలుపొందిన రాజకొండ టీం

నారాయణపురం స్థానిక ప్రతినిధి : నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5వ రోజు టోర్నమెంట్ లో భాగంగా బయో డీజిల్ టీం వర్సెస్ రాజకొండ తండా టీం తలపడగా రాచకొండ తండా టీం గెలుపొందింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గణేష్ కు రావడం జరిగింది ఈ అవార్డు సంఘం అధ్యక్షులు కొండ నవీన్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు అందించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు

Sthanikam

SNPL SEASON-5

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News