Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:01 AM

సీతారామ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుక

సీతారామ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుక

సీతారామ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుక
06-03-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి

సూర్యాపేట పట్టణంలోని సీతారామ కన్వెన్షన్ హాల్‌లో నారాయణ వెంకట్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖసంతోషాలతో కుటుంబ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, చెంచల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీతారామ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News