నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
సంస్థాన్ నారాయణపురం స్థానిక ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు లబ్ధిదారులు అంతటి స్వామి గౌడ్ కు 60వేల రూపాయలు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి లింగస్వామి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో దోహదపడుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ నారాయణపురం మండలం కేంద్రం నారాయణపురం మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ బో పని బలరాం ఉప్పల వెంకటేష్ మారవుని శంకర్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి