Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి
12-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారుడు చిలువేరు యాదయ్యకు 52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అందించడం జరిగింది సర్పంచ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని దీనికి సహకారం అందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాచకొండ రమేష్ బాబు పున్నం యాదగిరి ఉప్పల వెంకటేష్ బద్దుల మురళి బానోత్ కిరణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News