Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా చౌటుప్పల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 08:26 PM

సీఐ రవికి దళిత సంఘాల నేతల శుభాకాంక్షలు.

సీఐ రవికి దళిత సంఘాల నేతల శుభాకాంక్షలు.

సీఐ రవికి దళిత సంఘాల నేతల శుభాకాంక్షలు.
05-10-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మొలుగూరి రవిని దళిత సంఘాల నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రుద్రాల స్వామి మాదిగ, దళిత సంఘాల జేఏసీ చైర్మన్‌ ఈదుల పరశురాం మాదిగ, నాయకుడు బొల్గురి నరసింహ మాదిగ సీఐని కలిసి అభినందనలు తెలిపారు.

Sthanikam

సీఐ రవికి దళిత సంఘాల నేతల శుభాకాంక్షలు.

Article Image

రామన్నపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మొలుగూరి రవిని దళిత సంఘాల నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రుద్రాల స్వామి మాదిగ, దళిత సంఘాల జేఏసీ చైర్మన్‌ ఈదుల పరశురాం మాదిగ, నాయకుడు బొల్గురి నరసింహ మాదిగ సీఐని కలిసి అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News