Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:16 AM

సావిత్రీబాయి ఫూలే జీవితం భావితరాలకు స్ఫూర్తి: డా. కోయి కోటేశ్వరరావు

సావిత్రీబాయి ఫూలే జీవితం భావితరాలకు స్ఫూర్తి: డా. కోయి కోటేశ్వరరావు

సావిత్రీబాయి ఫూలే జీవితం భావితరాలకు స్ఫూర్తి: డా. కోయి కోటేశ్వరరావు
09-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

సావిత్రీబాయి ఫూలే నిరాడంబర జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కోయి కోటేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. బాలికల విద్యకు మార్గదర్శకంగా నిలిచి, తొలి బాలికల పాఠశాల స్థాపనతో పాటు కుల వివక్ష, బాల్య వివాహాలపై పోరాటం చేసిన సావిత్రీబాయి సేవలు చిరస్మరణీయమన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

సావిత్రీబాయి ఫూలే జీవితం భావితరాలకు స్ఫూర్తి: డా. కోయి కోటేశ్వరరావు

Article Image

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

సావిత్రీబాయి ఫూలే నిరాడంబర జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగాధిపతి డా. కోయి కోటేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. బాలికల విద్యకు మార్గదర్శకంగా నిలిచి, తొలి బాలికల పాఠశాల స్థాపనతో పాటు కుల వివక్ష, బాల్య వివాహాలపై పోరాటం చేసిన సావిత్రీబాయి సేవలు చిరస్మరణీయమన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News