Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

04-03-2026 400 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శాలువాతో సత్కారం – కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేకంగా హాజరై సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు.గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆవుల సుందర్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఆయన పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించగా, కార్యక్రమం గ్రామంలో ఉత్సాహాన్ని నింపింది.

Sthanikam

సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

శాలువాతో సత్కారం – కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేకంగా హాజరై సర్పంచ్‌ను శాలువాతో సత్కరించారు.గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆవుల సుందర్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఆయన పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించగా, కార్యక్రమం గ్రామంలో ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News