Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:12 PM

సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్ కు ఘన సన్మానం

సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్ కు ఘన సన్మానం

సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్ కు ఘన సన్మానం
30-12-2025 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి

కోహిర్ మండలంలోని పిచేర్యాగడి తాండ నూతన సర్పంచ్ సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్,లకు పిచేర్యాగడి గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం.జెట్టేయ్య,మనవడు కోహిర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్,తమ ఫ్యామిలీతో కలిసి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు పిచేర్యాగడి తాండ సర్పంచ్ రామావత్ భీమి బాయి - వినోద్ కుమార్,ను ఫులమాల శాలువాతో ఘనంగా సత్కారించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తాండ ప్రజలకు మంచి సేవలు అందించి మండలంలో తాండ పేరు మొట్ట మొదటి స్థానంలో ఉంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్ కు ఘన సన్మానం

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి

కోహిర్ మండలంలోని పిచేర్యాగడి తాండ నూతన సర్పంచ్ సర్పంచ్ రామావత్ భీమి బాయి వినోద్ కుమార్,లకు పిచేర్యాగడి గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం.జెట్టేయ్య,మనవడు కోహిర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్,తమ ఫ్యామిలీతో కలిసి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు పిచేర్యాగడి తాండ సర్పంచ్ రామావత్ భీమి బాయి - వినోద్ కుమార్,ను ఫులమాల శాలువాతో ఘనంగా సత్కారించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తాండ ప్రజలకు మంచి సేవలు అందించి మండలంలో తాండ పేరు మొట్ట మొదటి స్థానంలో ఉంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News