Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సర్పంచ్ గరిక సత్యనారాయణకు కురుమ సంఘం ఘన సన్మానం

Updated : 07 Jan 2026 14:49 IST
As Preferred Source 1 min read
సర్పంచ్ గరిక సత్యనారాయణకు కురుమ సంఘం ఘన సన్మానం
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి రామన్నపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయంగా గొంగడి కప్పి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమద్ జమీరుద్దీన్, మోటే లక్ష్మణ్, పెద్ద కురుమ కడగంచి ఎల్లయ్య, సెల్ వో జి గొరిగ శేఖర్, మోటే సంతోష్ కుమార్, మోటి శీను, గొరిగే బీరప్ప, మోటి బీరప్ప, బీరుమల్లు, మోటి బీరయ్య, ముత్యాలు, మిరియాల మహేష్, మోటో గోపాల్, అరిగే బాల్రాజ్, మోటే నగేష్, తిందాం లింగస్వామి, బర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సర్పంచ్ గరిక సత్యనారాయణకు కురుమ సంఘం ఘన సన్మానం

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి రామన్నపేట కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయంగా గొంగడి కప్పి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమద్ జమీరుద్దీన్, మోటే లక్ష్మణ్, పెద్ద కురుమ కడగంచి ఎల్లయ్య, సెల్ వో జి గొరిగ శేఖర్, మోటే సంతోష్ కుమార్, మోటి శీను, గొరిగే బీరప్ప, మోటి బీరప్ప, బీరుమల్లు, మోటి బీరయ్య, ముత్యాలు, మిరియాల మహేష్, మోటో గోపాల్, అరిగే బాల్రాజ్, మోటే నగేష్, తిందాం లింగస్వామి, బర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి