Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:02 AM

సూర్యాపేట ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్

సూర్యాపేట ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్

సూర్యాపేట ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్
05-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham
సూర్యాపేట, స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) సూర్యాపేట డిపోకు నూతన డిపో మేనేజర్‌గా వి. సునీత నియమితులయ్యారు. సత్తుపల్లి డిపోలో విధులు నిర్వహించిన ఆమెను యాజమాన్యం బదిలీపై సూర్యాపేట డిపోకు పంపింది.

ఈ సందర్భంగా వి. సునీత  బుధవారం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో అధికారికంగా రిపోర్ట్ చేశారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిపోలోని అధికారులతో సమావేశం నిర్వహించి, సేవల మెరుగుదల, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రయాణికుల భద్రత, సమయపాలన, పరిశుభ్రతతో పాటు ఆర్టీసీ ప్రతిష్ఠను మరింత పెంచే దిశగా పని చేస్తామని ఆమె తెలిపారు. నూతన డిపో మేనేజర్‌కు డిపో సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

సూర్యాపేట ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News