Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

సామాజిక సేవలో ముందుండే వై. పండరికి ఘన జన్మదిన శుభాకాంక్షలు

08-03-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ భవనంలో ప్రజాసంఘాల సమక్షంలో నాగల్గిద్ద మండలానికి చెందిన ఆవుత్‌పూర్ గ్రామ నివాసి, నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులు కలిసి వై. పండరి గారితో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, మాల మహానాడు నారాయణ అధ్యక్షులు విశ్వనాథం, అంబేద్కర్ భవనం ఇన్‌చార్జ్ భీమ్సేనే, అంబేద్కర్ సంఘం నాయకులు అర్జున్, బీఎస్పీ తాలూకా ఇన్‌చార్జ్ పండరి నారాయణతో పాటు పలువురు అంబేద్కర్ అభిమానులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సామాజిక సేవలో ముందుండే వై. పండరికి ఘన జన్మదిన శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News