Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

సైన్స్ డే సందర్భంగా చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న గుడ్డల అమరయ్యకు అభినందన అవార్డు

03-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గుడ్డల అమరయ్యకు సైన్స్ డే సందర్భంగా విశిష్ట అభినందన అవార్డు అందజేశారు.

బయోలాజికల్ సైన్స్ ఫోరం ఏలూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏలూరు ఈదర సుబ్బమ్మ దేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు అమరయ్య చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ఏఎంఓ రెడ్డి రామారావు అధ్యక్షత వహించారు. డీసీబీ, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని గుడ్డల అమరయ్య సేవలను కొనియాడారు. విజ్ఞానాసక్తి పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో విజ్ఞానాసక్తి పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Sthanikam

సైన్స్ డే సందర్భంగా చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న గుడ్డల అమరయ్యకు అభినందన అవార్డు

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గుడ్డల అమరయ్యకు సైన్స్ డే సందర్భంగా విశిష్ట అభినందన అవార్డు అందజేశారు.

బయోలాజికల్ సైన్స్ ఫోరం ఏలూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏలూరు ఈదర సుబ్బమ్మ దేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు అమరయ్య చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ఏఎంఓ రెడ్డి రామారావు అధ్యక్షత వహించారు. డీసీబీ, డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని గుడ్డల అమరయ్య సేవలను కొనియాడారు. విజ్ఞానాసక్తి పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో విజ్ఞానాసక్తి పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News