యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట రిజిస్ట్రేషన్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా తెలుసూరి మల్లేష్ ఎన్నిక సందర్భంగా రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బత్తుల ఉమా రమేష్ యాదవ్ తన మిత్ర బృందంతో కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, పబ్బు ధనుంజయ గౌడ్, గోగు మధు యాదవ్, గోగు సత్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి