Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 02:49 PM

రేపాల గ్రామ వెలుగు నాట్యమండలి నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

06-10-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండలం రేపాల గ్రామంలోని గ్రామ వెలుగు నాట్యమండలి నూతన కార్యవర్గాన్ని మంగళవారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాట్యమండలి అభివృద్ధి, కళాకారుల ప్రోత్సాహం, గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడమే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా పొనుగోటి రంగా, ప్రధాన కార్యదర్శిగా గండు వీరయ్య ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా గవిని పెద్ద లక్ష్మీనరసింహం, ఉపాధ్యక్షుడిగా పల్లపు నాగరాజు, సహాయ కార్యదర్శిగా బెజవాడ శ్రీను, కోశాధికారిగా కుంటిగోర్ల చిన్న వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..గ్రామ వెలుగు నాట్యమండలి ద్వారా కళా, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడంతో పాటు స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. నాట్యమండలి అభివృద్ధికి సభ్యులు, గ్రామస్థుల సహకారం అందించాలని కోరారు. నూతన కార్యవర్గానికి పలువురు సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాకారులు సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ,కుంటి గొర్ల కృష్ణమూర్తి, సారిక లింగయ్య, దేవదాసు, శేఖర్, తోకల సైదులు ,రామ్ లాల్, గండు పరుశరాములు, సుధీర్, రమేష్ ,జితేందర్ ,రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రేపాల గ్రామ వెలుగు నాట్యమండలి నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News