Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:21 AM

రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

31-12-2025 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గ్రామ పెద్ద ముత్యాల పిచ్చయ్య తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొంటూ, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ఐక్యతతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధించవచ్చని అన్నారు. నూతన సంవత్సరంలో గ్రామ శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ ముత్యాల పిచ్చయ్య తరఫున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image

స్థానికం ప్రతినిధి బిక్షం

రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గ్రామ పెద్ద ముత్యాల పిచ్చయ్య తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొంటూ, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ఐక్యతతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధించవచ్చని అన్నారు. నూతన సంవత్సరంలో గ్రామ శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాయినిగూడెం గ్రామ ప్రజలందరికీ ముత్యాల పిచ్చయ్య తరఫున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News