Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు జెర్సీల పంపిణీ

01-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ స్టేట్ లెవెల్ సబ్‌జూనియర్ బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఘనంగా జెర్సీలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఐలయ్య, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు వరికుప్పల స్వామి, గోళ్లేపల్లి యాదయ్య, నీరుడు వెంకటేష్, కంబాలపల్లి శ్రీశైలం, సింగణబోయిన మల్లయ్య, గడ్డం సాయి, పల్లపు రాహుల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు జెర్సీల పంపిణీ

Article Image

తెలంగాణ స్టేట్ లెవెల్ సబ్‌జూనియర్ బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఘనంగా జెర్సీలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఐలయ్య, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు వరికుప్పల స్వామి, గోళ్లేపల్లి యాదయ్య, నీరుడు వెంకటేష్, కంబాలపల్లి శ్రీశైలం, సింగణబోయిన మల్లయ్య, గడ్డం సాయి, పల్లపు రాహుల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News