Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 05:23 AM

రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
06-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్టును ఈ నెల 7న ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి నామా నరసింహారావు సోమవారం తెలిపారు.

కోదాడలోని ఎస్‌.వి. కళాశాల ప్రాంగణంలో అక్టోబర్‌ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అశ్వారావుపేటలో అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు తీసుకురావాలని, 75 కిలోల లోపు బరువు ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న బాలికలు నిర్ణీత సమయానికి హాజరై ఎంపికల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News