Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

రామన్నపేటలో కోట సోమలక్ష్మమ్మకు కాంగ్రెస్ నేతల నివాళులు

రామన్నపేటలో కోట సోమలక్ష్మమ్మకు కాంగ్రెస్ నేతల నివాళులు

రామన్నపేటలో కోట సోమలక్ష్మమ్మకు కాంగ్రెస్ నేతల నివాళులు
08-02-2026 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో కోట సోమలక్ష్మమ్మ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట సుధాకర్ తల్లి అయిన సోమలక్ష్మమ్మ మృతదేహానికి పూలమాల వేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, జెనకాల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, ఆముద లక్ష్మణ్, మొహమ్మద్ అక్రమ్, బట్టే సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో కోట సోమలక్ష్మమ్మకు కాంగ్రెస్ నేతల నివాళులు

Article Image

రామన్నపేట మండలంలో కోట సోమలక్ష్మమ్మ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట సుధాకర్ తల్లి అయిన సోమలక్ష్మమ్మ మృతదేహానికి పూలమాల వేసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, జెనకాల ప్రభాకర్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, ఆముద లక్ష్మణ్, మొహమ్మద్ అక్రమ్, బట్టే సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News