యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ సర్కిల్ నూతన సర్కిల్ ఇన్సపెక్టర్ గా మోలుగురి రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల డీటీసీ నుంచి బదిలీపై ఆయన రామన్నపేటకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సహకారంతో ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సమాజానికి విఘాతం కలిగించే వారిపై మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ రామన్నపేట సీఐగా పనిచేసిన ఎన్. వెంకటేశ్వర్లు మల్టీజోన్-2కు బదిలీ అయ్యారు.
PRINT TIME: September 08, 2026 02:21 PM
రామన్నపేట నూతన సీఐగా మోలుగురి రవి బాధ్యతల స్వీకరణ

23-07-2026
70 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ సర్కిల్ నూతన సర్కిల్ ఇన్సపెక్టర్ గా మోలుగురి రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల డీటీసీ నుంచి బదిలీపై ఆయన రామన్నపేటకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సహకారంతో ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సమాజానికి విఘాతం కలిగించే వారిపై మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ రామన్నపేట సీఐగా పనిచేసిన ఎన్. వెంకటేశ్వర్లు మల్టీజోన్-2కు బదిలీ అయ్యారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి