లక్నో నుంచి సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఘటన
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లక్నో నుంచి సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనకు గల కారణాలపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి