Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

రాష్ట్రస్థాయి హాకీలో రామన్నపేట విద్యార్థి ప్రతిభ

06-01-2026 292 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సందీప్‌కు మూడో బహుమతి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో చదువుతున్న ఏ. సందీప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చాటి బహుమతి సాధించాడు. సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 69వ అండర్–19 బాలుర రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ 2025–26లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొన్న సందీప్ మూడో బహుమతిని కైవసం చేసుకున్నాడు.ప్రస్తుతం కళాశాలలో సీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సందీప్ సాధించిన ఈ విజయంతో కళాశాల అధ్యాపక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ సందీప్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి హాకీలో రామన్నపేట విద్యార్థి ప్రతిభ

Article Image

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సందీప్‌కు మూడో బహుమతి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో చదువుతున్న ఏ. సందీప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ చాటి బహుమతి సాధించాడు. సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 69వ అండర్–19 బాలుర రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ 2025–26లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొన్న సందీప్ మూడో బహుమతిని కైవసం చేసుకున్నాడు.ప్రస్తుతం కళాశాలలో సీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సందీప్ సాధించిన ఈ విజయంతో కళాశాల అధ్యాపక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ సందీప్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News