Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:41 AM

రామన్నపేటను తక్షణమే ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి – ఎస్.కె. చాంద్

26-12-2025 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆరు మండలాల విభజనతో అస్తవ్యస్తమైన అభివృద్ధి… రామన్నపేటకు పునరుజ్జీవం అవసరం

రామన్నపేట (స్థానికం ప్రతినిధి):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన రామన్నపేట నియోజకవర్గాన్ని తక్షణమే పునఃస్థాపించాలని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె. చాంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

గత 20 సంవత్సరాలుగా రామన్నపేట ప్రాంతం అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో రామన్నపేట నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాలను వివిధ నియోజకవర్గాల్లో విలీనం చేయడం వల్ల ఈ ప్రాంతం రాజకీయంగా, పరిపాలనపరంగా తీవ్రంగా నష్టపోయిందన్నారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గంలో కలపడం వల్ల అభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తమైందని విమర్శించారు.

ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా పరంగా రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం అత్యవసరమని స్పష్టం చేశారు. తిరిగి రామన్నపేరామన్నపేటను తక్షణమే ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

– ఎస్.కె. చాంద్టను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి, రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించి తీరుతామని ఎస్.కె. చాంద్ స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

రామన్నపేటను తక్షణమే ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి – ఎస్.కె. చాంద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News