Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రామన్నపేటలో సాగునీటి వనరుల గణన

Updated : 07 Jan 2026 14:11 IST
As Preferred Source 1 min read
రామన్నపేటలో సాగునీటి వనరుల గణన

రామన్నపేట స్థానికం ప్రతినిధి

మండలంలో 2023–24 ప్రామాణిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని 7వ చిన్నతరహా సాగునీటి వనరుల గణన, 2వ జలాశయాల గణనను జనవరి 8 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో 21 ఎన్యుమరేటర్లు, 4 సూపర్వైజర్లు గ్రామాల్లో చెరువులు, కుంటలు, బోర్లు, బావులు, లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలు సేకరిస్తారు. ప్రజలు, రైతులు సహకరించాలని అధికారులు కోరారు.
Sthanikam

రామన్నపేటలో సాగునీటి వనరుల గణన

Article Image

రామన్నపేట స్థానికం ప్రతినిధి

మండలంలో 2023–24 ప్రామాణిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని 7వ చిన్నతరహా సాగునీటి వనరుల గణన, 2వ జలాశయాల గణనను జనవరి 8 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో 21 ఎన్యుమరేటర్లు, 4 సూపర్వైజర్లు గ్రామాల్లో చెరువులు, కుంటలు, బోర్లు, బావులు, లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలు సేకరిస్తారు. ప్రజలు, రైతులు సహకరించాలని అధికారులు కోరారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి