Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

రామన్నపేటలో గరిక ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

రామన్నపేటలో గరిక ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

రామన్నపేటలో గరిక ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
03-01-2026 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ ప్రారంభిస్తూ, యువత క్రీడల్లో ముందంజ తీసుకోవాలని, క్రీడల ద్వారా ఆరోగ్య ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. అలాగే, యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి రాబోయే తరానికి దిక్సూచిగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జమీరుద్దీన్, జెల్ల వెంకటేశం, సాల్వేర్ అశోక్, నాసర్ బొడ్డు సురేందర్ రావు, మోటే రమేష్, అన్వర్ కోట సుధాకర్, మోటే మహేష్, గొరిగ శేఖర్, కొమ్ము శేఖర్ అజార్, బండ లింగస్వామి, డేవిడ్ శేఖర్, రాపోలు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో గరిక ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ ప్రారంభిస్తూ, యువత క్రీడల్లో ముందంజ తీసుకోవాలని, క్రీడల ద్వారా ఆరోగ్య ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. అలాగే, యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి రాబోయే తరానికి దిక్సూచిగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జమీరుద్దీన్, జెల్ల వెంకటేశం, సాల్వేర్ అశోక్, నాసర్ బొడ్డు సురేందర్ రావు, మోటే రమేష్, అన్వర్ కోట సుధాకర్, మోటే మహేష్, గొరిగ శేఖర్, కొమ్ము శేఖర్ అజార్, బండ లింగస్వామి, డేవిడ్ శేఖర్, రాపోలు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News