భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవ,45వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం 10:40 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానాశ్రయానికి విచ్చేసిన గవర్నర్ గారికి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్,జిల్లా ఎస్పీ సతీష్ ,ఎంఎల్‌సి దళవాయి రమదేవి,పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ,ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి