Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు.

Updated : 21 Nov 2026 21:24 IST
As Preferred Source 1 min read
దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు.


యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు, ఈ ప్రత్యేక లోక్ ఆదాలత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 కేసులు పరిష్కరించినట్లు తెలియజేశారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా, సమయపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందటమే కాక, సమాజంలో మనుషుల మధ్య సత్ సంబంధాలు ఏర్పడుతాయని, నేర ప్రవృత్తి మానటానికి ఇది మంచి అవకాశం అని తెలిపి తిరిగి నాలుగవ జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు ఈ జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

Sthanikam

దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు.

Article Image


యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు, ఈ ప్రత్యేక లోక్ ఆదాలత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 కేసులు పరిష్కరించినట్లు తెలియజేశారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా, సమయపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందటమే కాక, సమాజంలో మనుషుల మధ్య సత్ సంబంధాలు ఏర్పడుతాయని, నేర ప్రవృత్తి మానటానికి ఇది మంచి అవకాశం అని తెలిపి తిరిగి నాలుగవ జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు ఈ జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి